Wednesday, May 27, 2009


ఈ రోజు...
చాలా అమూల్యమైన వాటిని

కోల్పోయాను.......!

ఇక....నా...ఈ...జీవితంలో....వాటిని

తిరిగి...
పొందుతానన్న నమ్మకం లేదు...!
ఆ భగవంతునికి తెలియనిది
యేమీ లేదు...!
తనతో ఇవే
చివరి పలుకులేమో....!
తన ఫలితం
తనకు బాధను మిగిల్చినా...
తను మాత్రం అందరికీ ఆనందాన్ని పంచింది...!
తప్పో...? ఒప్పో...?

మనసుకు నచ్చింది చేసాను...!

ఆ దొడ్డ(పెద్ద) మనస్సు

ఈ చిన్ని హృదయాన్ని....

ద్వేషించినా సరే...?

ప్రేమించినా సరే.....?

ఎల్లప్పుడూ...

తన మంచిని కోరే.....!

తన ఆనందాన్ని
ఆస్వాదించే..........! ఏవి శాశ్వతం...?
భౌతిక రూపాలా....?

మానసిక ఙాపకాలా....?
ఏదేమైనా.....!?
నువ్వుండాలి....!

నిండు నూరేళ్ళు...!

ఆరోగ్యంగా....!
ఆనందంగా...!

ప్రకృతి
ఎంత నిత్యమో.....
నువ్వూ అంతే...!

నీ నవ్వూ.....అంతే...!

ఇక........................వుంటాను...!
 

 27.05.09 1.20 రాత్రి

4 comments:

  1. జీవితంలో పోగొట్టుకున్నవేవైనా వాటన్నిటికంటే విలువైనది జీవితమే .జీవితమొక రైలు ప్రయాణం అన్నాడొక కవి .ఎందఱో రైలు ఎక్కుతారు దిగుతారు .రైలు మాత్రం గమ్యం చేరేవరకూ పయనిస్తూనే ఉంటుంది ఆ పయనంలో చివరి మజిలీ వరకూ కొందరే ఉంటారు .కవిత బావుంది !

    ReplyDelete
  2. కవిత బాగుందండి...

    ReplyDelete